KARTHIK ACADEMY 9014443040

  • Home
  • Education
  • Job Notifications
  • ENTRANCE EXAMS
  • Competitive material
  • Notes
  • Contact
  • Results
  • More
    • Home
    • Education
    • Job Notifications
    • ENTRANCE EXAMS
    • Competitive material
    • Notes
    • Contact
    • Results

  • Home
  • Education
  • Job Notifications
  • ENTRANCE EXAMS
  • Competitive material
  • Notes
  • Contact
  • Results

చరిత్రలో ఈరోజు మే 6

చరిత్రలో ఈ రోజు/మే 6

_____________///___________


1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం (మ.1920).


1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం (మ.1931). 


1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం (మ.1918).


1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ మరణం (జ.1841).


1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.


1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం (మ.1996).


1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.


1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.

Copyright © 2020 KARTHIK ACADEMY - All Rights Reserved.

Designed by Karthik Bonagiri, 9014443040

  • Home